తెలుగు ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన జగన్‌

  Written by : Suryaa Desk Updated: Tue, Feb 13, 2018, 10:46 AM
 

తెలుగు ప్రజలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు. జగన్‌ నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో 86వ రోజు ప్రజా సంకల్ప యాత్ర నిర్వహిస్తున్నారు.మల్ల ఆలయాల్లోనూ భక్తుల రద్దీ అధికంగా ఉంది.