ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెద్దకొండూరు శివారు నుంచి ప్రారంభమైన జగన్‌ పాదయాత్ర

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 13, 2018, 10:27 AM

నెల్లూరు జిల్లాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి 86వ రోజు ప్రజాసంకల్ప యాత్ర నిర్వహిస్తున్నారు. జగన్‌ తన 86వ రోజు పాదయాత్రను ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలం పెద్దకొండూరు శివారు నుంచి ప్రారంభించారు. పాదయాత్ర పెద్దపాడు, వీరారెడ్డి పాలెం, పొలంపాడు మీదుగా కలిగిరి శివారు వరకు కొనసాగనుంది. జగన్‌ పాదయాత్ర వద్దకు భారీగా ప్రజలకు తరలివచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com