గాజువాక అప్పికొండ కాలనీలో అగ్నిప్రమాదం

  Written by : Suryaa Desk Updated: Tue, Feb 13, 2018, 10:24 AM
 

విశాఖ:విశాఖపట్నం జిల్లా గాజువాక అప్పికొండ కాలనీలో అగ్ని ప్రమాదం జరిగింది. కాలనీలోని ఓ ఇంట్లో వంట గ్యాస్‌ లీక్‌ అయి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన వీరిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.