నేడు వయోవృద్ధులు, వికలాంగులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం

  Written by : Suryaa Desk Updated: Tue, Feb 13, 2018, 08:27 AM
 

తిరుమల:  తిరుమలలో ఇవాళ వయోవృద్ధులకు, వికలాంగులకు  శ్రీవారి ప్రత్యేక దర్శనం కల్పించనున్నారు.  రేపు ఐదేళ్లలోపు చంటి పిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం కల్పించనున్నారు.