ఒమన్ లో మోడీ పర్యటన-8 ఒప్పందాలపై సంతకాలు

  Written by : Suryaa Desk Updated: Mon, Feb 12, 2018, 02:55 PM
 

మస్కట్ :  ప్రధాని నరేంద్ర మోడీ ఒమన్ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్యా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఒమన్ రాజు ఖబూస్ తో మోడీ భేటీ అయ్యారు. పలు ద్వైపాక్షిక అంశాలపై ఇరువురూ చర్చించారు.