పాతికేళ్లుగా లెఫ్ట్ త్రిపురను లూటీ చేసింది : అమిత్ షా

  Written by : Suryaa Desk Updated: Mon, Feb 12, 2018, 02:18 PM
 

అగర్తల : త్రిపురను లెఫ్ట్ ఫ్రంట్ గత పాతికేళ్లుగా లూటీ చేసిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. త్రిపుర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పశ్చిమ త్రిపుర, కోవాలి జిల్లాలలో ఆయన విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో ఆయన లెఫ్ట్ ఫ్రంట్ సర్కార్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు.