శ్రీనగర్ లో విపరీతంగా కురుస్తున్న మంచు

  Written by : Suryaa Desk Updated: Mon, Feb 12, 2018, 12:14 PM
 

జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ నగరం తెలుపువర్ణం అలుముకుంది. నిన్న రాత్రి నుంచి విపరీతంగా కురుస్తున్న మంచు కారణంగా నగరం మొత్తం తెల్లగా మారిపోయింది. విపరీతంగా కురుస్తున్న మంచు కారణంగా నగరంలో జనజీవనం స్తంభించిపోయింది. జనం ఇళ్లలోంచి రావడానికే జంకుతున్నారు.