తమిళనాడు అసెంబ్లీలో జయలలిత చిత్ర పటం ఆవిష్కరణ

  Written by : Suryaa Desk Updated: Mon, Feb 12, 2018, 11:22 AM
 

చెన్నై : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత చిత్ర పటాన్ని ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఆవిష్కరించారు. దివంగత సీఎం జయలలిత చిత్ర పటాన్ని తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ పి. ధనపాల్ ఈ రోజు ఉదయం ఆవిష్కరించారు