ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విభజన హామీలపై చర్చ కోసం రాజ్యసభ ఛైర్మన్‌కు నోటీసు ఇచ్చిన టిడిపి ఎంపిలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 08, 2018, 10:44 AM

ఆంధ్రప్రదేశ్‌ విభజన హామీలపై చర్చ చేపట్టాలని కోరుతూ టిడిపి ఎంపిలు రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడుకు నోటీసు ఇచ్చారు. విభజన హామీలపై 193వ నిబంధన కింద చర్చించాలని వారు డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన హామీలపై చర్చించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ టిడిపి సభ్యులు లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com