ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీనగర్‌లోని ఆస్పత్రిలో ఉగ్రవాదుల కాల్పులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 06, 2018, 12:16 PM

జమ్మూకశ్మీర్ : శ్రీనగర్‌లోని శ్రీమహారాజా హరిసింగ్ ఆస్పత్రి వద్ద ఉగ్రవాదులు పేట్రెగిపోయారు. ఆస్పత్రిలోకి చొరబడిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆ తర్వాత అటు నుంచి ఉగ్రవాదులు పారిపోయినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదుల కాల్పుల్లో పలువురు మృతి చెందినట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com