ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సబ్బు పెట్టెల్లో హెరాయిన్‌ తరలిస్తూ అడ్డంగా దొరికిపోయాడు!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 02, 2018, 02:17 PM

అస్సాం: సబ్బు పెట్టెల్లో హెరాయిన్(మత్తు పదార్థం)ను తరలిస్తూ ఓ వ్యక్తి అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన గౌహతిలో చోటు చేసుకున్నది. అంతర్జాతీయ మార్కెట్‌లో దాదాపు 50 లక్షల రూపాయల విలువ ఉండే 500 గ్రాముల హెరాయిన్‌ను 38 సబ్బు పెట్టెల్లో దాచి తరలిస్తుండగా గౌహతిలోని ఇంటర్‌స్టేట్ బస్ టెర్మినల్ వద్ద కస్టమ్ అధికారులు పట్టుకున్నారు. హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com