ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గవర్నర్‌ ఆనందిబెన్‌కు అభినందనలు తెలిపిన శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 23, 2018, 12:14 PM

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆనందిబెన్‌ పటేల్‌కు ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ అభినందనలు తెలిపారు. భోపాల్‌లో జరిగిన గవర్నర్‌ ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం ఆనందిబెన్‌కు ముఖ్యమంంత్రి శివరాజ్‌ సింగ్‌ పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com