ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్‌ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనపై అట్టుడికిన జమ్ము కాశ్మీర్‌ శాసనసభ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 23, 2018, 10:55 AM

పాకిస్తాన్‌ రేంజర్లు నియంత్రణాధీన రేఖ వద్ద పదే పదే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ కాల్పులు జరపడటంపై జమ్ము కాశ్మీర్‌ శాసనసభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. ఈ కాల్పుల్లో బిఎస్‌ఎఫ్‌ జవాన్లతోపాటు పౌరులు కూడా మరణిస్తుండటంపై సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com