ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జస్టిస్ లోయా మృతి కేసు విచారణ వచ్చే నెల2కు వాయిదా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 22, 2018, 03:50 PM

జస్టిస్ లోయా మృతికేసు తదుపరి విచారణను సుప్పీం కోర్టు  వచ్చేనెల 2కు  వాయిదా వేసింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం లోయా మృతి కేసు విచారణను ఈ రోజు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మహారాస్ట్ర ప్రభుత్వం తరఫున సాల్వే వాదించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com