ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేస్తాం : సిఎం ఖతార్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 22, 2018, 12:27 PM

పద్మావత్‌ చిత్రాన్ని ఎవరైనా ప్రదర్శిస్తే వారికి భద్రత కల్పిస్తామని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖతార్‌ అన్నారు. చిత్రాన్ని ప్రదర్శించకూడదని నిర్ణయించుకుంటే మంచిదేనని, ఒకవేళ ఎవరైనా ప్రదర్శిస్తే భద్రత కల్పిస్తామని అన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను తాము అమలు చేస్తామని ఆయన చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com