ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌తో మంత్రి కామినేని భేటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 22, 2018, 10:52 AM

ఢిల్లీలో  కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్‌తో ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ భేటీ అయ్యారు. కొల్లేరు భూముల వ్యవహారంపై పలు అంశాలను మంత్రి కామినేని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com