ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విమానంలో ఎయిర్ హోస్టస్ లపై లైంగిక దాడి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 27, 2017, 11:36 AM

నాగ్ పూర్ : తప్పతాగిన ప్రయాణీకుడొకరు విమానంలో ఎయిర్ హోస్టెస్ లపై లైంగిక దాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. జెట్ ఎయిర్ వేస్ విమానంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ముంబై – నాగ్ పూర్ జెట్ ఎయిర్ విమానంలో ప్రయాణిస్తున్న ఒక 23 ఏళ్ల వ్యాపారి తప్పతాగి ఇద్దరు ఎయిర్ హోస్టెస్ లపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. నిందితుడిని అకాశ్ గుప్తగా గుర్తించారు. ఎయిర్ హోస్టెస్ ల ఫిర్యాదు మేరకు అతడిని అదుపులోనికి తీసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com