ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆదర్శ నగర్ మెట్రో స్టేషన్లో క్యాట్రిడ్జ్‌లు స్వాధీనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 22, 2018, 10:39 AM

ఢిల్లీ : ఢిల్లీలోని ఆదర్శ నగర్ మెట్రో స్టేషన్‌లో సోమవారం ఉదయం సీఐఎస్‌ఎఫ్(సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్) బలగాలు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఓ మహిళ వద్ద 20 క్యాట్రిడ్జ్‌లను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మహిళను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com