ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ ఏజెన్సీలో కొనసాగుతున్న చలితీవ్ర

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 22, 2018, 09:17 AM

విశాఖ ఏజెన్సీలో చలితీవ్రత కొనసాగుతోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా కమ్ముకుంటోంది. మినుములూరులో 8, పాడేరులో 10 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దట్టంగా పొగమంచు కారణంగా రహదారులపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com